నిజమే చెబుతున్నా నువ్వంటే ఇష్టమని
నువ్వె నా ప్రాణమనీ
I love you ఓ సత్య
నిను చూస్తుంటె no eating
నీతొ వుంటె no drinking
కొత్తగ వున్నది ఈ thinking
చెలియా నీకై నే waiting
ఊరించు తాపే ప్రియతమా
I just love u love u love u o baby
Tell me tell me tell me u love me
I am so crazy crazy for your love
ఏంట్రా నీ గోలా చెప్పరా
ఇద్దరిదీ ఒకటే tastetu
ముందేదో అనుకున్నట్టు
అందంలో అందరికన్నా ఆమే everestu
తను ఏదో అంటున్నట్టు
నేనేదో వింటున్నట్టు
ఏమేమో అనిపిస్తుంది ఎంటే కనికట్టు
ఈరోజు ఈ హాయి బాగుంది లే
ఆకాశం నా చేతులకే అందేస్తున్నట్టు
ఓ చెలియా నిన్ను చూడాలనుంది
నీతో మాటలాదాలనుంది
ఇపుడే మనసు చేజారిపోతోందీ
రోజూ లా వేకువ రాదు
రాత్రైనా వెన్నెల రాదు
చెలియా నువు కనబడకుంటే
ఆనందం రాదు
నా కంటికి నిదరే రాదు
ఇంకేమీ గుర్తుకు రాదు
నీ నవ్వుల సడి వింటుంటే అలుపైనా రాదు
తొలిసారి నాలోన తుళ్ళింతలే
నా కోసం నువు పరుగున రావే అల్లరి చినుకల్లే
చిత్రం : అమ్మాయి బాగుంది (2004)
సంగీతం : M.M.శ్రీ లేఖ
సాహిత్యం : భాస్కరభట్ల
గానం : కార్తీక్ , సబితా రెడ్డి