బావా చందమామలు మరదళ్ళు
వీరె ఇంటికి మణి దీపాలు
గుణంలో మేలిమి బంగారు, పనుల్లో ఎవ్వరు సరిపోరు
మావాళ్ళ ముందర మీవాళ్ళు
నిజంగా తేలిపోతారు
భామా సూర్యచంద్రులు మా వాళ్ళు
నాకు వీరె భరత - లక్ష్మణులు
నేనంటే ప్రాణం ఇస్తారు నా తోడు నీడై వస్తారు
నా గుండె చప్పుళ్ళే వీళ్ళు నా రెండు కళ్ళు తమ్ముళ్ళు
ఎప్పుడో అప్పుడు ప్రేమలో మునగడం తప్పదమ్మ నీకు కూడా
ఎవ్వరో అతడు ఎక్కడో ఉండటం చెప్పవయ్య వాడి జాడ
రాజా లా ఉంటాడే ప్రేమంటే వాడే లే
నచ్చితే అమ్మడు చెప్పవే ఇప్పుడు పట్టు పట్టి జట్టు చేస్తాం
చక్కని వదినకి సయ్యనే అన్నకి వీడిపోని బంధమేద్దాం
ఊఒ అంటే కన్యా రత్నాలే... కానిద్దం కన్యా దానాలే
వయ్యారి అక్కా-చెల్లెళ్ళే అవుతారు తోడి-కోడళ్ళే
ఆనందం మీ అందం
సంగీతం మా సొంతం
కొంగుతో కొట్టడం... పైటనే జార్చటం నచ్చినట్టు గుర్తులే లే
గుచ్చుతూ చూడటం గుండెనే పిండడం తీయనైన ప్రేమ తీరే
ఆ ప్రేమే స్వీకారం
నీకే నా సహకారం
అక్క లే ఆకులై బావలే వక్కలై పక్క పక్క చేరుకోండి
ఉమ్మడి కాపురం ఉత్తమం అందరూ ఒక్కటిగ సాగిపోండి
భలేగ చెప్పావ్ బాబయ్య మా ఇంటి పెళ్ళిళ్ళ పేరయ్య
మరేమో పెద్దంటినోడయ్య... చెయ్యండి నన్ను తాతయ్య
చిత్రం : అన్నయ్య (2000)
సంగీతం : మణిశర్మ
రచన : జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
గానం : ఎస్.పి.బాల సుబ్రహ్మణ్యం, చిత్ర , ఎస్.పి.బి .చరణ్, తేజ
***************************************************************
Baava chandamaamalu maradallu
Veere intiki mani deepaalu
Gunamlo melimi bangaaru, panullo evvaru sariporu
Maavaalla mundara meevaallu
Nijamgaa telipotaaru
Bhaama surya chandrulu maa vaallu
Naaku veere bharata - lakshmanalu
Nenante praanam istaaru naa todu needai vastaaru
Naa gunde chappulle veellu naa rendu kallu tammullu
Eppudo appudu premalo munagadam tappadamma neeku kooda
Evvaro atadu ekkado undatam cheppavayya vaadi jaada
Raaja laa untaade premante vaade le
Nacchite ammadu cheppave ippudu pattu patti jattu chestaam
Chakkani vadinaki sayyane annaki veediponi bandhameddam
Ooon ante kanya ratnaale... Kaaniddam kanyaa daanale
Vayyari akka-chellelle avutaru todi-kodalle
Aanandam mee andam
Sangeetam maa sontam
Konguto kottadam... Paitane jaarchatam nacchinattu gurtule le
Gucchutoo choodatam gundene pindadam teeyanaina prema teere
Aa preme sweekaram
Neeke naa sahakaaram
Akka le aakulai baavale vakkalai pakka pakka cherukondi
Ummadi kaapuram utthanam andaroo okkatiga saagipondi
Bhalega cheppaav baabayya maa inti pellilla perayya
Maremo peddantinodayya... Cheyyandi nannu taatayya
Movie Name : Annayya (2000)
Music Director : Manisharma
Lyricist : Jonnavithula Ramalingeswara Rao
Singers : SP. Balasubramaniam, Chitra, S.P.B. Charan, Teja