ఆలె ఒసే......
కదులు కదులు పద చక చక తలపడు పద
ఎవడు ఎవడు మనకేదురుగా నిలవదు కదా
కదులు కదులు పద చక చక తలపడు పద
అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద
హూ ఉవ్వేతైన ఉత్సాహాలు హోరేతాయి నేడు
ఉతేజాలు వేరేదాల చూపే జోరు
ముల్లోకాలు కంమేదాక చల్లారేది లేదు
దక్కేదేదో చిక్కేదాకతాడో పేడో తెల్చేయ్యాలో
అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన
అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన
సిరులకు దొరకని మనిలేర మనసొక వరమేరా
తెలివిగా మనసును వదియిస్తే విజయం మనదేరా
నిలకడలో నేస్తం కలివిడిలో వస్త్రం
కృషి తోడై ఉంటే దిగి రాధ స్వర్గం
పన్చెఇ ఉల్లాసం నిమ్పెఇ చైతన్యం
కుల్చెఇ కల్లోలం సాగీ ప్రస్తానం
పదుగురు నడిచిన దారులలో మసిలితే పసిలేదో
విరిగతి సైతం ఎదురిస్తూ చరితను మార్చాలో
సమరానికి సై సై
పద పదహారో రయ్ రయ్
నిలయాలను వంచేయ్ వలయాలను కుల్చేయ్
రారో రా నేస్తం నీ దే ఆలస్యం
చేసీ పోరాటం అది నీ కర్తవ్యం.
కదులు కదులు పద చక చక తలపడు పద
ఎవడు ఎవడు మనకేదురుగా నిలవదు కదా
కదులు కదులు పద చక చక తలపడు పద
అదిరి పడకు ఇది రగిలిన యువకుల రొద
హూ ఉవ్వేతైన ఉత్సాహాలు హోరేతాయి నేడు
ఉతేజాలు వేరేదాల చూపే జోరు
ముల్లోకాలు కంమేదాక చల్లారేది లేదు
దక్కేదేదో చిక్కేదాకతాడో పేడో తెల్చేయ్యాలో
అందనిదేది ఇలలోన మనసే పెడితే జాలోన
అంచులు దాటే కసి ఉంటే గెలుపే మనది దేఖోన
చిత్రం : మున్నా (2007)
సంగీతం : హర్రిస్ జయరాజ్
రచన :
గానం : కె.కె. , శాలిని , అనంత్ , శ్రీరామ్ పార్ధ సారథి
****************************************
Ole ose......
Kadhulu kadhulu padha chaka chaka talapadu padha
Evadu evadu manakedhuruga nilavadu kadha
Kadhulu kadhulu padha chaka chaka talapadu padha
Adhiri padaku idhi ragilina yuvakula rodha
Hooo uvvethaina uthsaahaalu horethaayi nedu
Uthejaalu veredaala chupe joru
Mullokaalu kammedhaaka challaredhi ledhu
Dakkedhedho chikkedhaakataado pedo telcheyyalo
Andhanidhedhi ilalona manase pedithe jaalona
Anchulu daate kasi unte gelupe manadhi dhekhona
Sirulaku dorakani manilera manasoka varameraa
Teliviga manasunu vadhiyisthe vijayam manadheraa
Nilakadalo nestham kalividilo vasthram
Krushi todai unte digi raadha swargam
Panchei ullasam nimpei chaitanyam
Kulchei kallolam saagee prasthaanam
Paduguru nadichina daarulalo masilithe pasiledho
Virigathi saitham eduristhu charithanu maarchaalo
Samaraaniki sye sye
Padha padharo rye rye
Nilayaalanu vanchey valayaalanu kulchey
Raaro raa nestham nee dhe aalasyam
Chesey poraatam adhi nee karthavyam.
Kadhulu kadhulu padha chaka chaka talapadu padha
Evadu evadu manakedhuruga nilavadu kadha
Kadhulu kadhulu padha chaka chaka talapadu padha
Adhiri padaku idhi ragilina yuvakula rodha
Hooo uvvethaina uthsaahaalu horethaayi nedu
Uthejaalu veredaala chupe joru
Mullokaalu kammedhaaka challaredhi ledhu
Dakkedhedho chikkedhaakataado pedo telcheyyalo
Andhanidhedhi ilalona manase pedithe jaalona
Anchulu daate kasi unte gelupe manadhi dhekhona
Movie Name : Munna (2007)
Music Director : Harris Jayaraj
Lyricist : Viswa
Singer : Kay kay