ఊర్వశీ ఊర్వశీ టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ..
హంస లాగ ఒళ్ళు ఉంటే ఎందుకంత ఫార్మసీ..(2)
గెలుపుకి సూత్రమే టేక్ ఇట్ ఈజీ పాలసీ
నింగిలో మెరుపులా యవ్వనం ఒక ఫాంటసీ..
ఊర్వశీ ఊర్వశీ టేక్ ఇట్ ఈజీ ఊర్వశీ
ఓ చెలి తెలుసా తెలుసా
తెలుగు మాటలు పది వేలు..
అందులో ఒకటో రెండో పలుకు నాతో
అది చాలు..(గెలుపుకి)
చిత్రలహరిలో సుర్రెంటు పొతే
టేక్ ఇట్ ఈజీ పాలసీ
బాగా చదివి ఫెయిల్ ఐపోతే
టేక్ ఇట్ ఈజీ పాలసీ
తిండి దండగని నాన్న అంటే
టేక్ ఇట్ ఈజీ పాలసీ
బట్ట తలతో తిరుపతి వెళితే
టేక్ ఇట్ ఈజీ పాలసీ(ఊర్వశీ)
ఓ చెలి తెలుసా తెలుసా
జీవ నాడులు ఎన్నెన్నో..
తెలుపవే చిలకా చిలకా
ప్రేమ నాడి ఎక్కడుందో(గెలుపుకి)
చూపుతో ప్రేమే పలకదు లే..
కళ్ళతో శీలం చెడిపోదే..
మాంసమే తినని పిల్లుందా..
పురుషులలో రాముడు ఉన్నాడా..
విప్లవం సాగించకపోతే..
వనితకు మేలే జరగదులే..
రుద్రమకు విగ్రహమే ఉంది..
సీతకు విగ్రహమే లేదే..
ఫోజు కొట్టి పిల్ల పడలేదంటే
టేక్ ఇట్ ఈజీ పాలసీ
పక్క సీటులో అవ్వే ఉంటే
టేక్ ఇట్ ఈజీ పాలసీ
సండే రోజు పండగ వస్తే
టేక్ ఇట్ ఈజీ పాలసీ
నచ్చిన చిన్నది అన్నా అంటే
టేక్ ఇట్ ఈజీ పాలసీ(ఊర్వశీ)
పగలులో చూడని కన్నెలకు..
రాత్రిలో కన్నుకొట్టి ఏం లాభం..
స్వేచ్చయే నీకు లేనపుడు..
స్వర్గమే ఉన్నా ఏం లాభం..
ఫిగురుల సందడి లేకుండా..
క్లాసుకి వెళ్లి ఏం లాభం..
ఇరవై లో చెయ్యని అల్లర్లు..
అరవైలో చేస్తే ఏం లాభం..
చిత్రం : ప్రేమికుడు (1995)
సంగీతం : ఏ.ఆర్.రెహమాన్
రచన : రాజశ్రీ
గానం : సురేష్ పీటర్స్ , సాహుల్ హమీద్
***************************************
Marhabaa marhabaa......marhabaa marhabaa
Oorvasi oorvasi take it easy oorvasi
oosalaaga vallu vunte endukanta pharmacy
oorvasi oorvasi take it easy oorvasi
oosalaaga vallu vunte endukanta pharmacy
gelupuki sootrame take it easy policy
ningilo merupulaa yavvanam oka fantasy
Oorvasi oorvasi take it easy oorvasi
O cheli telusaa telusaa telugu maatalu padi velu
andulo okato rendo paluku naato adi chaalu
gelupuki sootrame take it easy policy
ningilo merupulaa yavvanam oka fantasy
chitralaharilo karentu pote take it easy policy
baaga chadivi feyilaipote take it easy policy
tindi dandagani naanna ante take it easy policy
batta talato tirupati velite take it easy policy
Oorvasi oorvasi take it easy oorvasi
O cheli telusaa telusaa jeevanaadulu ennenno
telupave chilakaa chilakaa prema naadi ekkadundo
gelupuki sootrame take it easy policy
ningilo merupulaa yavvanam oka fantasy
chooputo preme valakadule kallato seelam chedipode
maamsame tinani pillundaa purushulalo raamudu vunnaadaa
viplavam saaginchakapote vanitaku mele jaragadule
rudramaku vigrahame vundi seetaku vigrahame lede
foju kotti pilla padaledante take it easy policy
pakkaseetulo avve vunte take it easy policy
sande rojuna pandaga vaste take it easy policy
naccina chinnadi annaa ante take it easy policy
Pagalulo choodani kannelaku raatrilo kannukotti emlaabham
swecchaye neeku lenapudu swargame unnaa emlaabham
figarulaa sandadi lekundaa klaasuki vellee emlaabham
iravailo cheyyani allarulu aravailo cheste emlaabham
Movie Name : Premikudu (1995)
Music Director : A.R. Rahman
Lyricist : Rajasree
Singers : Suresh Peters, Sahul Hameed