• Home
  • Error Page
  • Privacy Policy
  • Disclaimer
  • About
  • f
  • t
  • g+
Cinema Song Lyric

  • News
  • Gadget
    • Blackberry
      • Curve
      • Gemini
      • Bold
    • HTC
    • Samsung
    • Spesifikasi
  • Internet
    • Facebook
    • Google
    • Twitter
  • Operating System
    • Android
    • Apple
    • Blackberry
  • Blogger
    • Widgets
    • Tips
    • Templates
  • Health
Home » Bhuvana Chandra-Lyrics » Harris Jayaraj Musical Hits » Hero Special- Surya songs » కార్తీక్ పాడిన పాటలు » ముత్యాల ధారని మురిపించే రేయిని.........7th సెన్స్ (2011)

ముత్యాల ధారని మురిపించే రేయిని.........7th సెన్స్ (2011)














ముత్యాల ధారని మురిపించే రేయిని
నీ ఒళ్ళో హాయిగా తియతియగా పవళించనీ
పుష్పించే తోటలో పులకించే గాలిని
తెలవారుజామున తొలిగీతమే వినిపించనీ
హే హే ప్రియా ప్రియా ప్రియా
ముద్దు మాటలు మళ్లి మళ్లి మళ్లి
విన్న గుండెలో పొంగే పొంగే మమతలు చూడవా
రావా ప్రియా ప్రియా ప్రియా
కన్నె సొగసై పదే పదే పదే
గుమ్మరిస్తే గుభాళించే మనసును కానవా

ఓ అలలా ఓ సుమఝరిలా
ఓ కదులుతున్న నీ కురులందే నే దాగనా
వరించేటి వెన్నెల నీడై పులకించనా
అరె నిన్నే తాకాలంటూ
మేఘం దాహంతోటి పుడమే చేరే
వచ్చి నిన్ను తాకి మళ్ళి దాహం
తీరిందంటూ కడలే చేరేనా

కలనైనా ఓ క్షణమైనా
నిన్నే చేరమంటూ ఎదలో పోరాటం
నిన్నే కోరుకుందే నాలో ఆరాటం
పిల్ల చిన్ని బొంగరంలా
నిన్నే చుట్టి చుట్టి తిరిగా కదమ్మా
క్షణం నువ్వే దూరమైతే
గుండె ఆగిపోదా జాలే లేదమ్మా


చిత్రం : 7th సెన్స్ (2011)
సంగీతం : హర్రిస్ జయరాజ్  
రచన : భువనచంద్ర 
గానం :  కార్తీక్ , మేఘ
******************************
mutyala dharani muripinche reyini
ne ollo hayigaa tiyatiyagaa pavalinchanee
pushpinche totalo pulakinche galinai
telavarujamuna toligeetame vinipinchanee
he he priya priya priya
muddu matalu malli malli malli
vinna gundelo ponge ponge mamatalu chudavaa
raavaa priya priya priya
kanne sogasai pade pade pade
gummariste gubhalinche manasunu kaanavaa

oo alalaa oo sumajharilaa
oo kadulutunna ne kurulande ne daganaa
varincheti vennela needai pulakinchanaa
are ninne takalantuu
megham dahamtoti pudame chere
vachi ninnu taki malli daham
teerindantu kadale cherenaa

kalanainaa oo kshanamainaa
ninne cheramantu yedalo poratam
ninne korukunde nalo aratam
pilla chinni bongaramlaa
ninne chutti chutti tirigaa kadammaa
kshanam nuvve duramaite
gunde aagipodaa jaale ledammaa


Movie Name : 7th Sense (2011)
Music Director : Harris Jayaraj
Lyricist :  Bhuvana Chandra
Singers : Karthik, Megha
ముత్యాల ధారని మురిపించే రేయిని.........7th సెన్స్ (2011) , Pada: 07.50

Share to

Facebook Google+ Twitter
Diposting oleh Unknown di 07.50

Related Posts

0 komentar :

Posting Komentar

« Next Prev »

Most Popular

  • Pataas telugu movie songs lyrics
    Pataas telugu movie songs lyrics
    Movie : Pataas (2015) Cast : Nandamuri Kalyan Ram, Shruthi Sodhi Music : Sai Kartheek Lyrics : Bhuvanachandra, Sri Mani, B. Subbaraya Sharma...
  • Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Pilla Nuvvu Leni Jeevitham telugu movie songs lyrics
    Movie Name : Pilla Nuvvu Leni Jeevitham (2014) Cast: Sai Dharam Tej, Regina Cassandra Music Director: Anoop Rubens Lyrics : Bhaskarabhatla, ...
  • Yevade Subramanyam telugu movie songs lyrics
    Yevade Subramanyam telugu movie songs lyrics
    Movie : Yevade Subramanyam (2015) Cast: Nani, Malavika Nair, Vijay Devarakonda, Ritu Varma Music : Radhan Lyrics : Vasishta Sharma,  Directo...
  • Rudramadevi telugu movie songs lyrics
    Rudramadevi telugu movie songs lyrics
    Movie Name: Rudramadevi (2015) Cast: Anushka Shetty, Rana Daggubati, Baba Sehgal, Nathalia Kaur,  Prakash Raj, Krishnam Raju, Hamsa Nandini,...
  • Krishnamma kalipindi Inddarini telugu movie songs lyrics
    Krishnamma kalipindi Inddarini telugu movie songs lyrics
    Movie : Krishnamma kalipindi Iddarini (2015) Cast: Sudheer Babu, Nanditha Music: Hari Lyrics : Radha subrahmanyam Director:  R.Chandru Produ...

Arsip Blog

  • ►  2015 (64)
    • ►  April (26)
    • ►  Maret (18)
    • ►  Februari (5)
    • ►  Januari (15)
  • ►  2014 (410)
    • ►  Desember (18)
    • ►  November (13)
    • ►  Oktober (7)
    • ►  September (60)
    • ►  Agustus (87)
    • ►  Juli (22)
    • ►  Juni (34)
    • ►  Mei (42)
    • ►  April (39)
    • ►  Maret (8)
    • ►  Februari (52)
    • ►  Januari (28)
  • ►  2013 (1026)
    • ►  Desember (108)
    • ►  November (93)
    • ►  Oktober (217)
    • ►  September (108)
    • ►  Maret (119)
    • ►  Februari (206)
    • ►  Januari (175)
  • ▼  2012 (1500)
    • ►  November (186)
    • ►  Oktober (739)
    • ►  September (281)
    • ▼  Agustus (294)
      • మూడు ముళ్ళు వేసినాక చాటు లేదు మాటు లేదు ....... శు...
      • నువ్వంటే నాకిష్టం - నీ నవ్వంటే నాకిష్టం.......... ...
      • పూల ఘుమఘుమ చేరని ఓ మూల ఉంటే ఎలా.... శ్రీ ఆంజనేయం (...
      • సీతమ్మ అందాలూ రామయ్య గోత్రాలూ ..... శుభ సంకల్పం (1...
      • రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా.... శ్రీ ఆంజనేయ...
      • దండాలయ్యా సామికి,దండలు వేయరా సామికి.....శుభ సంకల్ప...
      • హరిపాదాన పుట్టావంటే గంగమ్మా ....... శుభ సంకల్పం (...
      • తికమక మకతిక పరుగులు ఎటుకేసి ..... శ్రీ ఆంజనేయం (2004)
      • విధి లేదు ఇది లేదు ప్రతి రోజు నీదేలేరా .........గో...
      • టప్పులు టిప్పులు దుప్పటి చిల్లులు గాలి వాన హోరు జల...
      • నీలాల కన్నులలో సంద్రమే నింగి నీలమంతా సంద్రమే.... శ...
      • ఏ యోగమనుకోను నీతో వియోగం ..... శ్రీ ఆంజనేయం (2004)
      • అవ్వాయి తువ్వాయీ… అల్లాడే అమ్మాయీ .... శ్రీ ఆంజనేయ...
      • వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నా...............నీ స...
      • ఈ అందానికి బంధం వేశానొకనాడు..........జీవన తరంగాలు ...
      • అందమే ఆనందం... ఆనందమే జీవిత మకరందం...బ్రతుకుతెరువు...
      • ఆత్రేయ
      • తన రూప౦ గొప్పది కాదంటా... . షాపింగ్ మాల్ (2010)
      • నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం........ షా...
      • అద్నాన్ సమీ
      • ఎన్నియల్లో మల్లియల్లో ఎన్నెన్ని అందాలో..... శివ (...
      • బోటనీ పాఠముంది, మ్యాటనీ ఆట ఉంది.....దేనికో ఓటు చెప...
      • ఆనందో బ్రహ్మ గోవిందో హార్.....నీ పేరే ప్రేమ నా పేర...
      • సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు....విరహాల గోల ఇంకానా...
      • ఎంత ఎంత వింత మోహమో రతికాంతుని శృంగార మంత్రమో ........
      • ఘాటైన ప్రేమఘటన ధీటైన మేటి నటన......... భైరవద్వీపం ...
      • మనసే అందాల బృందావనం...........మంచి కుటుంబం (1968)
      • వాలే వాలే పొద్దులా తెగ ముద్దోస్తావే మరదలా .... వాస...
      • నమ్మవే అమ్మాయి తరించిపోయె చేయి............ వాసు ...
      • పాడనా తీయగా కమ్మని ఒక పాట ..... వాసు (2002)
      • అరె చిలకమ్మా చిటికేయంటా.........దళపతి (1992)
      • శరణం శ్రీ సాయి పాదం..శరణం గురు సాయి పాదం.... శిరిడ...
      • హారతి సాయిబాబా ..... శిరిడిసాయి (2012)
      • వస్తున్నా బాబా వస్తున్నా నీ బదులుగా నేనే బలి అవుతా...
      • వంశీ కృష్ణా యదువంశీ కృష్ణా............వంశవృక్షం (1...
      • దత్తాత్రేయుని అవతరణం భక్త బృంద భవతరణం .... శిరిడిస...
      • రామనవమి చెప్పింది రామ కథా సారం .... శిరిడిసాయి (2012)
      • తెల్లారేదాకా నువ్వు తలుపు మూసి తొంగుంటే......ప్రేమ...
      • ముద్దుకే ముద్దొచ్చే మందారం........... ముద్దమందారం ...
      • సదా నింబి వృక్ష మూలాది వాసా ..... శిరిడి సాయి (2012)
      • అమరారామ సుమా రామ చరి కామధేను క్షీరాలతో... శిరిడి ...
      • శ్రీరామచంద్రా నారాయణా ..........బంగారుబాబు (1973)
      • అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి.......మంచి మనసుకు మం...
      • సాయి అంటే తల్లి బాబా అంటే తండ్రి ......... శిరిడ...
      • నా జీవిత గమనములో ఒక నాయిక పుట్టింది.....అద్దాలమేడ ...
      • ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు ఒక్కడే ఆ దేవుడు......
      • సుక్కు సుక్కు సుక్కు సుకుమారీ సుకుమారీ సొగసియ్యవే...
      • కోరికలే గుర్రాలయితే ఊహలకే రెక్కలు వస్తే .......కోర...
      • నీ పదముల ప్రభవించిన గంగా, యమునా .... శిరిడిసాయి (...
      • చక్కెరకేళి పండు, చక్కెర కేళి పండు నాతోడు నీడై నువ...
      • ఎవడు..ఎవడు..ఎవడు.. ఎవడూ..ఎవడూ...ఎవడూ... లక్ష్యం ...
      • మానవసేవే మాధవసేవని బోధించినాడు ఒక బాబా..... శిరిడ...
      • నిలువవె వాలు కనులదాన.. ..వయ్యారి హంస నడకదాన..... ల...
      • శరణు శరణు శరణం గురు సాయినాథ శరణం......శిరిడిసాయి (...
      • గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ........ లక్ష...
      • బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది.....కొండవీటి స...
      • మనసైనా చెలీ పిలుపూ............జయసింహ (1955)
      • శేషశైలావాస శ్రీ వెంకటేశ.........శ్రీ వెంకటేశ్వర మహ...
      • ఈ రేయి తియ్యనిది ఈ చిరుగాలి మనసైనది.......జానీ (2003)
      • నారాజు గాకురా మా అన్నయా ....నజీరు అన్నయా ముద్దుల క...
      • ధర్మార్ధ కామముల లోన ఏనాడు ..... జానీ (2003)
      • ఏచోట నువ్వున్నా నీ వెంట వస్తున్నా......... జానీ ...
      • చక్రవర్తికీ వీధి బిచ్చగత్తెకీ బంధువౌతానని అంది.......
      • Gamyam telugu movie songs lyrics
      • ఎంతవరకు ఎందుకొరకు... ఇంత పరుగు అని అడక్కు... గమ్...
      • Get baby getup getup get up get up ..... గమ్యం (...
      • సమయమా చలించకే బిడియమా తలొంచకే....... గమ్యం (2008)
      • చాల్లేగాని ఏంటా పరాకు.......... గమ్యం (2008)
      • రాగాల పల్లకిలో కోయిలమ్మ.......... శుభలేఖ (1982)
      • సరిగా పడనీ ఇపుడే తొలి అడుగు............. హరే రామ్...
      • ఇంకొంచెం ఫ్రీడం ఇచ్చేసుకుందాం ............హరే రామ్...
      • లాలిజో లాలిజో లీలగా లాలిస్తాగ......... హరే రామ్ ...
      • అమావాస్య రేయి అలా ఆగిపోయి......... పట్టుదల (1992)
      • ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి..........పట్టుదల (1992)
      • మానస వీణ మౌన స్వరాన జుమ్మని పాడే తొలి భూపాళం.........
      • ప్రతిరోజునీ ప్రభవించనీ చిరునవ్వుతో చిరునవ్వుతో......
      • సంతోషం సగం బలం హాయిగ నవ్వమ్మా... చిరునవ్వుతో... ...
      • నిన్నలా మొన్నలా లేదురా .......... చిరునవ్వుతో (2000)
      • ఎవరో ఒకరు.. ఎపుడో అపుడు...నడవరా ముందుగా.... అంక...
      • గుండె నిండా గుడిగంటలు గువ్వల గొంతులు.......శుభాకాం...
      • మనసా పలకవే మధుమాసపు కోయిలవై ..... శుభాకాంక్షలు (2004)
      • ఎపుడూ లేని ఆలోచనలు...ఇపుడే కలిగెను ఎందుకు నాలో ......
      • చిన్ని చిన్ని ఈ పువ్వులు చూసి జాబిలి నవ్వింది .......
      • ఛీ ఛీ ఛీ బుల్లెమ్మా ఛీ ఛీ ఛీ ...... నువ్వు లేక నే...
      • ఏదో ఏదో అయిపోతుంది........ నువ్వు లేక నేను లేను...
      • నువ్వంటే నాకిష్టం - నీ నవ్వంటే నాకిష్టం......... న...
      • మెల్ల మెల్ల మెల్లగా.. అణువణువు నీదెగా.. దాగుడు మ...
      • నిండు గోదారి కదా ఈ ప్రేమ ........ నువ్వు లేక నేన...
      • గోరొంక గూటికే చేరావు చిలకా... .... దాగుడు మూతలు(1964)
      • ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను..... నువ్వు లేక నేన...
      • గోరొంకకెందుకో కొండంత అలక...... దాగుడు మూతలు (1964)
      • డివ్వి డివ్వి డివ్విట్టం నువ్వంటేనే నాకిట్టం... ...
      • జనంలోకి వస్తుంది జనవరి ఒకటి ......... రేపటి కొడుకు...
      • దేవుడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం.... ...
      • అడగక ఇచ్చిన మనసే ముద్దు .. దాగుడుమూతలు (1964)
      • తిరుమలవాసా సుమధురహాసా ఈ హారతి గొనవయ్యా ... భద్ర (2...
      • Do it Just Do it dont bother go and try.....భద్ర (...
      • ఓ మనసా ఓ మనసా చెబితే వినవా నువ్వు......భద్ర (2005)
      • శ్వాసల్లో శ్వాసల్లే ఆశల్లో ఆశల్లే నీడల్లే తోడల్లే ...
      • యవ్వనవీణా! పువ్వులవానా!.......... పెళ్లి (1997)

Mengenai Saya

Unknown
Lihat profil lengkapku
Diberdayakan oleh Blogger.
Copyright © 2014 Cinema Song Lyric Design by SHUKAKU4RT - All Rights Reserved