పల్లవి :
పకడో... ఓ... పకడో... ఓ...
పకడో పకడో పకడో పకడో (2)
దౌడో దౌడో నిన్ను ఆపేదెవడో
చల్ పకడో పకడో
పకడో పకడో పకడో పకడో (2)
రేపో మాపో కాదు నేడే నేడే తేల్చు తాడో పేడో
ముసుగున దాగి ఉన్నదెవడో
పరుగున దూకి వాణ్ణి పకడో
ఫికరిక చోడో... బ్యారికేడ్స్ తోడో
మాస్కులన్ని లాగెయ్‌రో
నలుగురిలోన నువ్వు ఒకడో
లేక నువ్వు కోటి మందికొక్కడో
గోడ చాటు షాడో... మిస్టరీకో ఫాడో
లెక్కలన్ని తేల్చెయ్‌రో
విక్రమార్క సోదరా... వీర పట్టు పట్టరా
ఆటు పోటూ దాటరా
హే... రిస్కో గిస్కో ఉస్కో పకడో
॥
చరణం : 1
నిన్న నువ్వు
మిస్సయింది పకడో
రేపు నీకు
ప్లస్సయ్యేది పకడో
ఒంటరైన జీరో...
వాల్యూ లేనిదెరో
దాని పక్క అంకెయ్‌రో
గెలుపను
మేటరుంది ఎక్కడో
దాన్ని గెలిచే రూటు పకడో
టాలెంటుంది నీలో... ఖుల్లంఖుల్లా ఖేలో
బ్యాటూ బంతీ నువ్వేరో
చెదరని ఫోకస్సే... సీక్రెట్ ఆఫ్ సక్సెస్సై
అర్జునుడి విల్లువై
యారో యారో యాపిల్ పకడో
చరణం : 2
జిందగీ జీనేకా పల్స్ పకడో
విక్టరీ కా హైట్సు పీక్సు పకడో
పట్టుకుంటే గోల్డయి... ప్లాటినం ఫీల్డయి
లైఫు నీకు దక్కాల్రో
నీలో కూడా స్పార్కు ఉన్నదెక్కడో
ఆరాతీసి దాని ట్రాకు పకడో
మాటలన్ని మానెయ్... యాక్షనే నీ భాషై
ఫుల్ తడాఖా చూపాల్రో
పెట్టుకున్న గోల్‌ని... కొట్టకుంటే క్రైమ్‌ని
వాడుకుంటే టైముని
దిల్ సే తేరే దిల్ కో పకడో
॥
చిత్రం : జులాయి (2012)
రచన : రామజోగయ్యశాస్త్రి
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
గానం : మాల్గాడి శుభ, దేవిశ్రీ ప్రసాద్